• కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard

  • Aug 16 2023
  • Duración: 8 m
  • Podcast

కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard  Por  arte de portada

కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard

  • Resumen

  • కాకరకాయ అని చెప్పగానే.. వామ్మో.. ఆ కర్రీ వద్దులేనని చెప్పేస్తారు చాలామంది. అంత చేదు తినడం మనతో కాదులేనని అంటుంటారు. కానీ కాకరకాయ తింటే.. వచ్చే చేదు కంటే.. దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుంది.

    తినే ఆహారంలో చేదు అంటే.. చాలామంది ఇక అక్కడ నుంచి తప్పుకుంటారు. తర్వాత తింటానులేనని వెళ్లిపోతారు. కాకరకాయ లాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటారు. కానీ ఈ చేదు.. ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మాత్రం మరిచిపోతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో ఒక ప్రసిద్ధ కూరగాయ కాకరకాయ. చేదు రుచి ఉన్నప్పటికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వాడుతుంటారు కొంతమంది.

    Más Menos
activate_primeday_promo_in_buybox_DT

Lo que los oyentes dicen sobre కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.