• CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు

  • Jul 19 2024
  • Duración: 4 m
  • Podcast

CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు  Por  arte de portada

CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు

  • Resumen

  • విండోస్‌లో జరిగిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరియు ప్రజలను ప్రభావితం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో క్రౌడ్‌స్ట్రైక్ చేసిన అప్డేట్ ద్వారా ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదు అయిన అవుటేజీలలో ఇది అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇది సైబర్ దాడి అని ఎటువంటి ఆధారాలు లేవని ధృవీకరించారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
    Más Menos
activate_primeday_promo_in_buybox_DT

Lo que los oyentes dicen sobre CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.