Episodios

  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 19, 20
    Jul 14 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 19, 20

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 19, 20

    సతీ దేవియు శివుడునూ అగ్నికి పరిక్రమమొనరించుట, శ్రీహరి ద్వారా శివతత్వ వర్ణనము, శివుడు బ్రహ్మకు ఒసగిన వరమునకనుగుణముగా వివాహ వేదికమీద శాశ్వతముగా నిలిచివుండుట, శివుడునూ సతీదేవియును సెలవుగైకొని కైలాసమునకు వెళ్ళుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    12 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 18
    Jul 11 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 18

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 18

    బ్రహ్మచేత దక్షుని అనుమతిని పొంది దేవతలు మునులతో కూడి భగవంతుడగు శివుడు దక్షుని గృహమునకు వచ్చుట, దక్షునిద్వారా అందరును సత్కారమును పొందుట, సతీశివుల వివాహము

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    7 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 17
    Jul 9 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 17

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 17

    సతీదేవి శివుని వరునిగా పొందుట, భగవంతుడగు శివుడు బ్రహ్మను దక్షునివద్దకు పంపి సతీదేవిని వరించుట

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    13 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 16
    Jul 2 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 16

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 16

    బ్రహ్మదేవుడు రుద్రదేవునితో సతీదేవిని వివాహమాడమని ప్రార్ధించుట, శ్రీవిష్ణువుద్వారా ఆమోదమును పొందుట, అందుకు రుద్రుడు సమ్మతించుట

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    16 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 15
    Jun 22 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 15

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 15

    సతీదేవి తపస్సుచేత దేవతలు సంతుష్టులగుట, కైలాసమునకు వెళ్లి భగవంతుడగు శివుని స్తుతించుట

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    11 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 14
    Jun 9 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 14

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 14

    దక్షుని అరువది కన్యల వివాహము, దక్షుడు వీరిణి వద్ద శివదేవి అవతరించుట, దక్షుని ద్వారా ఆమె స్తుతింపబడుట, సతియొక్క సద్గుణములు, చేష్టలతో తల్లిదండ్రులు ప్రసన్నులగుట

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    9 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 13
    Jun 2 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 13

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 13

    బ్రహ్మదేవుని ఆజ్ఞతో దక్షునిద్వారా మైథున సృష్టి ఆరంభమగుట, తన పుత్రులగు హర్యశ్వులను, శబలాశ్వులను నివృత్తి మార్గమునకు పంపగా, ఆ కారణమున దక్షుడు నారదునకు శాపము నిచ్చుట

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    12 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 11-12
    May 26 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 11-12

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 11-12

    దక్షుడు తపస్సు చేయుట - శివదేవి అతనికి వరమొసగుట

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    9 m