• Receive the Anointing - అభిషేకమును పొందుకొనుట

  • Jul 23 2024
  • Duración: 1 h y 13 m
  • Podcast

Receive the Anointing - అభిషేకమును పొందుకొనుట

  • Resumen

  • అభిషేకం స్వీకరించండి

    పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు అభిషేకం యొక్క శీర్షికలో కొనసాగుతునరు వారు మనం ఎలా - అభిషేకం స్వీకరించడం గురించి మాట్లాడారు.

    వారు అభిషేకం యొక్క ఉద్దేశ్యాన్ని పునరుద్ఘాటించారు మరియు సౌలు జీవితంలో అభిషేకం యొక్క ప్రభావాలను వివరించారు మరియు అభిషిక్తుల నుండి స్వీకరించవలసిన అంశములను గురించి కూడా మాట్లాడారు.

    మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, దేవుని అభిషేకాన్ని స్వీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.

    ఆశీర్వదింపబడండి!

    Más Menos

Lo que los oyentes dicen sobre Receive the Anointing - అభిషేకమును పొందుకొనుట

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.