Episodios

  • The Untold Story of Sita Telugu Episode-01
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-01


    1) డీనా మెర్రియమ్ గారు తన పూర్వజన్మలలో తాను సీతమ్మ యొక్క పరిచారిక అయిన మీనాక్షి గానూ, తరువాతి జన్మలో అనసూయ గానూ ఆవిడకు సీతమ్మతో ఉన్న అనుబంధాన్ని ఎంతో బాగా వివరించారు.


    2) ఈ భాగం లో సీతమ్మ పుట్టుకకు కారణం, సీతమ్మ జననం,ఆమె బాల్యం,ఆమె ఎల్లప్పుడూ ప్రకృతి తో అనుసంధానమై ఉండడం,సకల జీవరాసుల పట్ల సీతమ్మకు గల కరుణ ,దయల గురించి ఈ ఎపిసోడ్ లో మీనాక్షి వెర్షన్ చెప్పారు.


    3) ఇంకా సీతమ్మ స్వయంవరం, వివాహం, అయోధ్య పయనం, అరణ్యవాసం లాంటివి అన్నీ మీనాక్షి తనువు చాలించేంతవరకూ జరిగినదంతా ఎంతో చక్కగా క్లుప్తంగా వివరించారు.

    Más Menos
    1 h y 30 m
  • The Untold Story of Sita Telugu Episode-02
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-02


    1) కాలచక్రం గురించి వివరణ . ఒక కాలచక్రం పూర్తి అవడానికి 24 వేల సంవత్సరాలు పడుతుందని, అవరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు, ఆరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు ఉంటాయని, ఒక్కొక్క క్రమంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయని,అవరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి దూరంగా వెళుతుందని, ఆరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా వస్తుందని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది.


    2) అనసూయకు పూర్వజన్మల సంస్కారాల గురించి, అనసూయ కుటుంబం గురించి అనసూయ సేవ గురించి, శ్రీరాముడు శరీరం చాలించడం లవకుశలు పరిపాలించడం యుగంలో వస్తున్న మార్పుల గురించి వివరణ .


    3) అనసూయ, వాళ్ల తల్లి సోమ ఆశ్రమానికి వెళ్లడం కలవడం, సోమ వాళ్లకు అనసూయ ఋషి మాత గొప్పతనం గురించి చెప్పటం సీతామాత సమ్మతంతోనే లంకలో ప్రవేశించిందని చెప్పటం తో ఈ భాగం ముగిస్తుంది.

    Más Menos
    1 h y 29 m
  • The Untold Story of Sita Telugu Episode-03
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-03


    1) మిథిలా నగరం యొక్క సాంప్రదాయాల గురించి, ఆహారం నిల్వ చేసుకోవడం, ప్రకృతి సమతుల్యం గురించి చెప్పడం జరిగింది.


    2) అనసూయ మాత గొప్పతనం గురించి , సీత కొరకు గోదావరి మాత ఉద్భవించడం.


    3) అయోధ్యకు, మిథిలా కు బాహ్యంగా అంతరంగంగా ఉండే తేడా , సీతామాతకు ప్రకృతితో ఉన్న సంబంధం, సీతారాములు అడవికి వెళ్లడానికి గల కారణాలు చెప్పడం జరిగింది.


    4) సీతారాముల మధ్య ఉండే అద్వితీయమైన ప్రేమ, ప్రకృతికి దగ్గరగా లవకుశలను సీతామాత పెంచడం, ప్రతిదీ సీతమ్మ తల్లి సంపూర్ణ సమ్మతితోనే జరిగిందని చెప్పడం, సీతమ్మకు అనసూయ మాత తపస్సుఫలం ధార పోయడం, సీతారాములు పంచవటికి చేరటం.

    Más Menos
    1 h y 26 m
  • The Untold Story of Sita Telugu Episode-04
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-04


    1) రోజు రోజుకి పెరుగుతున్న రావణుని అరాచకాలను ఎదిరించడానికి ఖచ్చితమైన కారణం ఉండాలి అనే శ్రీరామచంద్రుని నిర్ణయం. 


    2) రావణుని ఎదిరించడానికి ఎన్నో రహస్యమైన మంత్రాలు మరియు ముద్రలు యోగి అగస్త్య మహాముని మరియు ఆయన భార్య లోపాముద్ర దేవి నుండి పొందడం.


    3) శూర్పనఖ వలన తన భర్తను కోల్పోయిన చంద్రికను సీతమ్మ తల్లి ఓదార్చి ఆమెకు ధ్యానము మరియు తన శక్తిని అందించారు.


    4) మొట్టమొదటిసారి పంచవటిలోని తమ కుటీరానికి వచ్చిన సూర్పనఖని తన తెలివితేటలతో సీతమ్మ తల్లి ఎదుర్కోవడం అద్భుతం.

    Más Menos
    1 h y 31 m
  • The Untold Story of Sita Telugu Episode-05
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-05


    1) శూర్పనఖ వెళ్లిన తర్వాత సీతామాత ,రాముడు ,లక్ష్మణుల వారు ముగ్గురి మధ్య చర్చ.


    2) గోదావరి తల్లి ,సీతామాతతో చర్చ.


    3) సీతమ్మ అనుమతితో రావణుడు లంకకు తీసుకువెళ్లడం లంకలో సీతమ్మ తల్లి కష్టాలు.

    Más Menos
    1 h y 31 m
  • The Untold Story of Sita Telugu Episode-06
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-06


    1) సీతమ్మ తల్లిని రావణాసురుడు మానసికంగా బాధపెట్టిన సన్నివేశాలు.


    2) సీతమ్మ తల్లికి రావణాసురుడు కి మధ్య యుద్ధం జరుగుతుంది, సీతమ్మ తల్లి ప్రేమను మించిన శక్తి లేదు అని హెచ్చరిస్తుంది.


    3) అమ్మ రావణాసుడుకి ఇంత శక్తి రావటం గల కారణం ఏంటని ప్రశ్నించుకుంటుంది రావణుడి గత జన్మ తెలుసుకొని అతనికి గుర్తు చేస్తుంది.

    Más Menos
    1 h y 29 m
  • The Untold Story of Sita Telugu Episode-07
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-07


    1) రావణుడి జన్మ పరంపర గురించి పార్వతమ్మ సీతమ్మకు వివరించడం.


    2) పార్వతమ్మ సీతా దేవిని ఎరుక తో ఉండు,ఎలాంటి నకారాత్మక భావనలకు లోనూ కాకు అని హెచ్చ రించడం.


    3) త్రిజటతో సంభాషణ


    4) రావణుడికి సీతమ్మ హిత బోధ.


    5) దేవవృతి జన్మవృత్తాoథం.

    Más Menos
    1 h y 28 m
  • The Untold Story of Sita Telugu Episode-08
    Jul 1 2022

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-08


    1) గత జన్మల యొక్క వాసనలు ఈ జన్మలో ఎలా పరిణమిస్తాయి అన్నదానికి వివరణ.


    2) అహంకారం , తీవ్రమైన మనో భావోద్వేగాలను అధిగమించడానికి అంతరంలోని మన నిజతత్వమైన ప్రేమ , శాంతి , ఆనందానికి అనుసంధానం కావాలి అన్న సందేశం.


    3) మన చుట్టూ నకారాత్మక భావనలతో కూడిన నెగెటివ్ ఎనర్జీ వున్నప్పుడు, వాటికి ప్రభావితం కాకుండా అత్యంత ఎరుకతో ఉండటం గురించి తెలియ చెప్పబడింది.

    Más Menos
    1 h y 29 m