• Anthayu Neeve Hari Pundarikaksha

  • Jul 24 2021
  • Duración: 4 m
  • Podcast

Anthayu Neeve Hari Pundarikaksha

  • Resumen

  • అంతయు నీవే హరి పుండరీకాక్షచెంత నాకు నీవే శ్రీరఘురామ కులమును నీవే గోవిందుడా నాకలిమియు నీవే కరుణానిధితలపును నీవే ధరణీధర నానెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదర నామనికియు నీవే మధుసూదనవినికియు నీవే విట్ఠలుడా నావెనకముందు నీవే విష్ణు దేవుడా పుట్టుగు నీవే పురుషోత్తమకొన నట్టనడుము నీవే నారాయణఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే 

    Más Menos

Lo que los oyentes dicen sobre Anthayu Neeve Hari Pundarikaksha

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.