Episodes

  • Letters | Pyar Kahani | Episode 05_The end
    Mar 16 2021

    Here is the last episodes of Letters (Season-02) will come and catch you all soon with a one more season!!!

    This podcast is brought to you by "Dwani Podcasts"

    Do follow us on social media

    Website: https://dwanipodcasts.com/

    facebook: https://www.facebook.com/dwani.in

    Instagram: http://instagram.com/dwani.in

    youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

    Show more Show less
    2 mins
  • Letters | Pyar Kahani | Episode 04
    Mar 9 2021

    ఏం ఉద్యోగాలో ఏమో ..ఫామిలీ కి ఎక్కడో దూరంగా ఉంటూ, అన్ని వదులుకొని , డబ్బు వెనక పరిగెడుతున్న మనకు , ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ...మంచో చెడో ,ఉన్న ఊర్లోనే మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ సంతోషంగా గడపాలని ...అన్నట్టు ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడెందుకు వచ్చింది అని తిట్టుకోకండి ,ఈ పోడ్కాస్ట్ లో వినండి అసలు విషయం...!!

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    6 mins
  • Letters | Pyar Kahani | Episode 03
    Feb 3 2021

    చాలా రోజుల తరువాత మళ్ళీ మన ధ్వని పోడ్కాస్ట్ లో "లెటర్స్" ఎపిసోడ్ తో మీ ముందుకి వస్తున్నాం ...

    ఈ ఎపిసోడ్ లో నిధి కి దొరికిన లెటర్ లో ఆ కూతురు తన కొత్త జాబ్ గురించి తన తల్లి కి ఏం చెప్పింది ..ఇప్పుడుద్ తాను ఆ జాబ్ లో సంతోషంగా ఉన్నట్టా లేక ఇబ్బంది పడుతున్నట్టా..?? అసలు ఆ లెటర్ఈ లో ఏముందో తెలుసుకోడానికి పోడ్కాస్ట్ వినండి ...

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    6 mins
  • Letters | Pyar Kahani | Episode 02
    Dec 15 2020

    కొందరు వాళ్ళ వాళ్ళ సంతోషాల్ని , బాధల్ని అందరితో పంచుకోలేరు ...అలా పంచుకోవాలి అంటే వాళ్ళు మన మనసుకి చాలా దగ్గరై ఉండాలి..!! ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చినా ,

    సోషల్ మీడియా వచ్చినా ఒకప్పుడు లెటర్స్ కి ఉండే ప్రాధాన్యత , ఆ అఫెక్షన్ వేరేలా ఉండేది...మరి ఈరోజు మన ఎపిసోడ్ లో ఒక తల్లి కి తన కూతురు తన మొదటి ఉద్యోగ అనుభవాల గురించి ఏమని లేఖ రాసిందో విందాం...

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    7 mins
  • Letters | Pyar Kahani | Episode 01
    Nov 23 2020

    ఇప్పడివరకు మీరు ఎంతగానో అభిమానించిన "ప్యార్ కహాని" లో "letters " అనే సరికొత్త సిరీస్ తో మీ ముందుకు వస్తున్నాం ..!! 

    "నిధి" మీతో పంచుకోబోయే విషయాలను మీరెవ్వరు మిస్ కాకుండా వినాలి అంటే "ప్యార్ కహాని" పోడ్కాస్ట్ ని ఫాలో అవ్వండి ..

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    6 mins
  • Matrimony love (Part-10)-Pyar Kahani
    Nov 5 2020

    ఇన్ని రోజులు ఏమవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్న పల్లవి, సిద్ధార్ధ్ ల ప్రేమ కథ సుఖాంతం అవుతుందా ..లేదా ఇంకా ఏమైనా అడ్డంకులు వచ్చాయా ?వినండి ప్యార్ కహాని ..పావని తో 

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    7 mins
  • Matrimony love (Part-09)-Pyar Kahani
    Oct 20 2020

    సిద్ధార్థ్ ని పల్లవికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ...మరి , వీళ్ళ ప్రేమని ఇక్కడితోనే ఆపేస్తారా ? లేదా ఇలా ఒప్పుకోకున్నా కూడా అదే కొనసాగిస్తారా ? పల్లవి అంటే అంతలా ఇష్టపడే సిద్ధార్థ్ ఈ విషయాన్ని తట్టుకోగలడా ?

    అసలు తరవాత ఎం జరిగింది ? 

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    6 mins
  • Matrimony love (Part-08)-Pyar Kahani
    Oct 14 2020

    కొన్ని కొన్ని సార్లు , మనం బాగా కావాలి అనుకున్నది మన చేజారిపోవొచ్చు ... ! అదేంటి ? పల్లవి , సిద్ధార్థ్ ల కథ బాగానే సాగుతుంది కదా ? మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి?? అసలేం జరిగింది ...ఇదంతా పల్లవి మాటల్లోనే విందాం 

    This podcast is brought to you by Dwani

    Do follow us on our social media platforms

    Website :

    facebook:

    intsgram:

    youtube:

    Show more Show less
    6 mins