• ప్రేమలో బాధ పడకూడదంటే ఇలా చేయండి The Key To True Love Sadhguru Reveals

  • Feb 21 2024
  • Length: 9 mins
  • Podcast
ప్రేమలో బాధ పడకూడదంటే ఇలా చేయండి The Key To True Love Sadhguru Reveals  By  cover art

ప్రేమలో బాధ పడకూడదంటే ఇలా చేయండి The Key To True Love Sadhguru Reveals

  • Summary

  • "దురదృష్టవశాత్తు ఇవాళ, సంబంధం అనగానే, కేవలం శారీరక సంబంధాల గురించే ఆలోచిస్తున్నారు. లేదు, మీకు అన్నో అక్కో ఉంటే, మీకు వారితో సంబంధం ఉంటుంది, అది శారీరకమైనది కాదు. తల్లిదండ్రులతో సంబంధం ఉంటుంది, ఫ్రెండ్స్‌తో సంబంధం ఉంటుంది. మీరు మాట్లాడే వారందరితోనూ మీకు సంబంధం ఉంటుంది" - సద్గురు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. See omnystudio.com/listener for privacy information. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less

What listeners say about ప్రేమలో బాధ పడకూడదంటే ఇలా చేయండి The Key To True Love Sadhguru Reveals

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.