• The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు

  • Aug 29 2024
  • Length: 1 hr and 13 mins
  • Podcast

The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు

  • Summary

  • దేవుని ఏడు ఆత్మలు

    పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - దేవుని ఏడు ఆత్మల గురించి ప్రశాంగించారు వినండి!

    పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తి, దేవుని ఏడు ఆత్మలు కూడా వారి భాగమని, ఇది భారమును తొలగిస్తుంది మరియు కాడిని నాశనం చేస్తుందని వారు మనకు గుర్తు చేశారు .

    ఉదాహరణగా దానియేలు మరియు యోసేపు జీవితాల ద్వారా, మీ జీవితంలో అతీతమైన ఫలితాలు కనిపిస్తాయని ఆశించండి.

    మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు మీ జీవితంలోని ప్రతి నడకలో దేవుని జ్ఞానంతో పని చేయాలని మరియు మీ జీవితం ఉన్నత స్థాయిలోనికి ఎదగాలని మేము ప్రార్థిస్తున్నాము.

    ఆశీర్వదింపబడండి !

    Show more Show less
activate_WEBCRO358_DT_T2

What listeners say about The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.