Episodios

  • CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు
    Jul 19 2024
    విండోస్‌లో జరిగిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరియు ప్రజలను ప్రభావితం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో క్రౌడ్‌స్ట్రైక్ చేసిన అప్డేట్ ద్వారా ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదు అయిన అవుటేజీలలో ఇది అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇది సైబర్ దాడి అని ఎటువంటి ఆధారాలు లేవని ధృవీకరించారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
    Más Menos
    4 m
  • అనంత్ అంబాని పెళ్లి ఆషాఢంలో ఎందుకు జరిగిందంటే?
    Jul 18 2024
    సినీ రాజకీయ తారల సందడితో అనంత్ అంబాని మరియు రాధిక మర్చంట్ అనంతపూర్ ల పెళ్లి అంగరంగ వైభవంగా ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.
    Más Menos
    5 m
  • Millaa Millaa జలపాతంలో జరిగిన విషాదం.. ప్రాణాలను కోల్పోయిన ఇద్దరు తెలుగు విద్యార్థులు!!
    Jul 17 2024
    క్వీన్స్‌లాండ్ పోలీసుల కథనం ప్రకారం, నిన్ను జూలై 16 వ తేదీన, మిల్లా మిల్లా వాటర్ఫాల్స్ కు వెళ్లిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు నీటిలో మునిగి మరణించినట్లుగా ధృవీకరించారు.ఈ ఘటనపై మరింత సమాచారం అందించటానికి టౌన్విల్ లో ఉన్న నిక్ ఆటం గారు SBS తెలుగుతో మాట్లాడారు.
    Más Menos
    7 m
  • Visitor Visa Podcast Series: EP: 3 - మధ్య వయస్కులైన తోబుట్టువుల వీసా ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవుతుంది?
    Jul 16 2024
    ఆస్ట్రేలియాకు తోబుట్టువులను తీసుకురావడానికి టూరిస్ట్ వీసాను దరఖాస్తు చేస్తుంటాం. అవి కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవుతుంటాయి.
    Más Menos
    13 m
  • Indian News 16/07/2024
    Jul 16 2024
    ఈ వారం జాతీయ వార్తలు..
    Más Menos
    5 m
  • ఈ వారం సినిమా కబుర్లు..
    Jul 15 2024
    ఈ వారం టాలీవుడ్ విశేషాలు.
    Más Menos
    5 m
  • SBS తెలుగు 15/07/24 వార్తలు: డొనాల్డ్ ట్రంప్ పై హత్య ప్రయత్నం.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కు హాజరు..
    Jul 15 2024
    నమస్కారం, ఈ రోజు జూలై 15వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
    Más Menos
    4 m
  • అమలులోకి వచ్చిన కొత్త న్యాయస్మృతి
    Jul 14 2024
    రెండు శతాబ్ధాల క్రితం నాటి భారతీయ శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లింది. వాటి స్థానే జూలై 1వ తారీఖు నుంచి భారతీయ ప్రభుత్వం కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చింది.
    Más Menos
    7 m