SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)  Por  arte de portada

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

De: DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
  • Resumen

  • సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.
    DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
    Más Menos
activate_primeday_promo_in_buybox_DT
Episodios
  • ఎపిసోడ్ - 36 - "డిటాక్స్ కార్యక్రమం"
    May 30 2024

    ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న డిటాక్స్ కార్యక్రమం యెుక్క వివరాలలో భాగంగా డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? వాటిలో ఉపయోగించేందుకు మన అమ్మగారు సూచించే పదార్థాలను, వాటి ఔషధ గుణాలను, మరియు వాటి ప్రయోజనాలను తెలియజేస్తుంది.

    Más Menos
    15 m
  • ఎపిసోడ్ - 35 - "పూజ్య గురువులు - శ్రీ భోగనాథ మహర్షి గారు"
    May 23 2024

    ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ భోగనాథ్ మహర్షి గారి జననం, ధ్యాన సాధన, నవ సిద్ధుల దర్శన భాగ్యం, వివిధ శాస్త్రాలలో భోగనాథ మహర్షుల వారి అపారమైన పరిజ్ఞానం, వంటి విశేషాలను తెలియజేస్తుంది.

    Más Menos
    19 m
  • ఎపిసోడ్ - 34 - "పూజ్య గురువులు - శ్రీ మహావతార్ బాబాజీ గారు"
    May 16 2024

    ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ మహావతార్ బాబాజీ గారి బాల్యం, వారి ఆధ్యాత్మిక ప్రయాణం, యోగ సాధన, గురుదేవులైన శ్రీ భోగనాధ్ మహర్షుల వారి దర్శనం, సుషుమ్న క్రియా యోగ సాధకులపై బాబాజీ వారి అనుగ్రహం వంటి అంశాలను తెలియజేస్తుంది.

    Más Menos
    15 m

Lo que los oyentes dicen sobre SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.