Episodios

  • ఎపిసోడ్ - 36 - "డిటాక్స్ కార్యక్రమం"
    May 30 2024

    ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న డిటాక్స్ కార్యక్రమం యెుక్క వివరాలలో భాగంగా డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? వాటిలో ఉపయోగించేందుకు మన అమ్మగారు సూచించే పదార్థాలను, వాటి ఔషధ గుణాలను, మరియు వాటి ప్రయోజనాలను తెలియజేస్తుంది.

    Más Menos
    15 m
  • ఎపిసోడ్ - 35 - "పూజ్య గురువులు - శ్రీ భోగనాథ మహర్షి గారు"
    May 23 2024

    ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ భోగనాథ్ మహర్షి గారి జననం, ధ్యాన సాధన, నవ సిద్ధుల దర్శన భాగ్యం, వివిధ శాస్త్రాలలో భోగనాథ మహర్షుల వారి అపారమైన పరిజ్ఞానం, వంటి విశేషాలను తెలియజేస్తుంది.

    Más Menos
    19 m
  • ఎపిసోడ్ - 34 - "పూజ్య గురువులు - శ్రీ మహావతార్ బాబాజీ గారు"
    May 16 2024

    ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ మహావతార్ బాబాజీ గారి బాల్యం, వారి ఆధ్యాత్మిక ప్రయాణం, యోగ సాధన, గురుదేవులైన శ్రీ భోగనాధ్ మహర్షుల వారి దర్శనం, సుషుమ్న క్రియా యోగ సాధకులపై బాబాజీ వారి అనుగ్రహం వంటి అంశాలను తెలియజేస్తుంది.

    Más Menos
    15 m
  • ఎపిసోడ్ - 33 - "ప్రత్యక్ష గురుమాత - పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారు"
    May 9 2024
    ఈ ఎపిసోడ్, పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారి బాల్యం, జీవిత విశేషాలను, పరమ గురువుల అనుగ్రహాన్ని, అమ్మగారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది.
    Más Menos
    12 m
  • ఎపిసోడ్ - 32 - పరమ గురువుల అనుగ్రహం - సుషుమ్న క్రియా యోగ ఆవిర్భావం"
    May 1 2024
    ఈ ఎపిసోడ్, సుషుమ్న క్రియాయోగ ధ్యాన విధానాన్ని పరమ గురువులు రూపొందించడం వెనుక గల కారణాలను, ధ్యాన సాధన యెుక్క మహత్యాన్ని, షట్చక్రాల వివరణను, ధ్యానం లో సుషుమ్న క్రియాయోగుల అనుభవాలను, ధ్యాన సాధన తో పాటు ఆచరించవలసిన అంశాలను తెలియజేస్తుంది.
    Más Menos
    15 m
  • ఎపిసోడ్ - 31 : "క్రియా యోగం - విస్తరణ"
    Apr 24 2024

    ఈ ఎపిసోడ్, క్రియాయోగ ఆవిర్భావాన్ని, యుగ యుగాన క్రియాయోగ విస్తరణ విధానాన్ని తెలియజేస్తుంది.

    Más Menos
    12 m
  • ఎపిసోడ్ - 30 - "ధ్యానం - ఆవశ్యకత"
    Apr 18 2024
    ఈ ఎపిసోడ్, మానవ జీవితంలో ధ్యానం యొక్క విలువను వివరిస్తూ, ధ్యాన ప్రయోజనాలను, ధ్యాని లక్షణాలను తెలియజేస్తుంది.
    Más Menos
    15 m
  • ఎపిసోడ్ - 29 : " శ్రీరామ నవమి "
    Apr 11 2024

    ఈ ఎపిసోడ్, శ్రీరామనవమి పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ, రామ తత్వాన్ని, రామ నామ మహిమను , శ్రీరాముని గుణగణాలను వివరిస్తుంది

    Más Menos
    22 m