• ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need??

  • Jul 16 2024
  • Length: 6 mins
  • Podcast

ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need??  By  cover art

ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need??

  • Summary

  • ఈ గ్రహం మీద ఉన్న అన్ని యంత్రాలలో మానవ శరీరం అధునాతనమైన యంత్రం. రోజుకు 8-10 గంటలు నిద్రపోవాలి అనే భావన సరికాదు, ఇంత అధునాతనమైన యంత్రం సగం రోజు Maintenance కే తీసుకోకూడదు. ఇన్నర్ ఇంజనీరింగ్ నిద్ర సమయాన్ని, తినే ఆహారం శాతాన్ని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని సద్గురు వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
activate_primeday_promo_in_buybox_DT

What listeners say about ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need??

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.